హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: రాజా

AP: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని.. మాజీ MLA, YCP నేత జక్కంపూడి రాజా ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని.. యువత, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసు శాఖను ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుందని.. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.