ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణపతి స్వాగత వేడుకల్లో నీతా అంబానీ, రాధికా మర్చెంట్ ఆకట్టుకున్నారు. అలాగే, ఈ వేడుకలకు సినీ నటులు సల్మాన్ ఖాన్, రేఖా, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, కత్రినాకైఫ్, విక్కీ కౌశల్, కియారా అద్వానీ, సిద్ధార్థ్, మాధూరి దీక్షిత్, కృతి సనన్, కాజోల్ హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
వార్తలు
అంబానీ ఇంట్లో వినాయకచవితి.. హాజరైన సెలబ్రిటీలు


