హైదరాబాద్: 28°C
వార్తలు

ఆకట్టుకుంటున్న వెలిగొండ ప్రాజెక్టు సాంగ్

AP: 3 దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును AUG-31న సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విశిష్టతను తెలియజేస్తూ వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన 'అదిగదిగో వస్తుంది వెల్లువై వెలిగొండా' సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాజెక్ట్ విశిష్టత, 3 దశాబ్దాల కల నెరవేరిన తీరును కళ్లకు కట్టేలా.. వందేమాతరం శ్రీనివాస్ తనదైన శైలిలో శక్తివంతంగా, భావోద్వేగంతో ఈ పాటను ఆలపించారు.