సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా మృతి కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ FIR నమోదు చేసింది. అందులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య, బాలీవుడ్ నటులు సూరజ్ పంచోలి, డినో మోరియా, రియా చక్రవర్తి పేర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హత్య, అత్యాచారం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వార్తలు
దిశా మృతి కేసులో సంచలన పరిణామం


