E.G: చాగల్లు ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 16న మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆర్. శ్రీదేవి తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు, పరిషత్ శాశ్వత ఆహ్వానితులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె సూచించారు. సమావేశంలో మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 16న మండల పరిషత్ సమావేశం


