TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కొయ్యిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని మహాద్వారం నుంచి ఆనందనిలయం వరకు సంప్రదాయబద్ధంగా నీటితో శుద్ధి చేసిన అనంతరం ఆలయ గోడలకు సుగంధ ద్రవాన్ని లేపనం చేశారు. ఈ పవిత్ర కైంకర్యంలో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు, బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా కొయ్యిల్ ఆళ్వార్ తిరుమంజనం


