NDL: రైతులు, యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజకుమారి సోమవారం తెలిపారు. కలెక్టరేట్ PGRS హాలులో మహానంది మండలానికి చెందిన 88 మంది రైతులకు సంబంధించిన 197 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించి, ప్రొసీడింగ్స్ కాపీలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నిషేధిత జాబితా భూములు నుంచి విముక్తి'


