KRNL: దేవరకొండ మండలం గుండ్లకొండకు చెందిన రైతు వడ్డే సురేంద్ర (47) పొలం పనులకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, కుమార్తె సుధారాణి ఉన్నారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి!


