హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతమయ్యాయి. అనంతపురం జిల్లాలో 26, శ్రీసత్యసాయి జిల్లాలో 22 పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 25–45 ఏళ్ల వయస్సున్న స్థానిక మహిళలు అర్హులు. అర్హులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.