VSP: మారికవలస కాలనీలోని 97, 98, 99 బ్లాకుల పరిధిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. సరిపడా నీరు రాకపోవడంతో స్థానికులు బిందెలతో రోడ్లపై యుద్ధాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రత్యేక పైప్లాన్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జీవీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మారికవలసలో తాగునీటి కోసం యుద్ధాలు


