GNTR: తెనాలిలో 1951 సెప్టెంబర్ 8న జన్మించిన సంగీత దర్శకుడు, గాయకుడు మాధవపెద్ది సురేశ్ తెలుగు సినీ సంగీతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో ‘హై హై నాయకా’తో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ‘బైరవ ద్వీపం’, ‘బృందావనం’, ‘రామాయణం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు సంగీతం అందించారు. ‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి గడ్డపై పుట్టి.. సినీ సంగీతంలో సత్తా చాటారు..!


