ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలివేసిన నవజాత శిశువు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పరామర్శించారు. బాలుడికి అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. శిశువులను రోడ్లు, పార్కులు, తదితర ప్రాంతాల్లో వదిలివేయడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు కలుగుతుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'నవజాత శిశువులను వదిలేస్తే చట్టపరమైన చర్యలు'


