హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టుల్లో రేషన్ కార్డు.. వయోజనులు, వృద్ధులకు ఊరట

CTR: రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కూటమి ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తోంది. కొత్తగా మంజూరైన, మార్పులు-చేర్పులు పూర్తయిన రేషన్ కార్డులను తపాలా శాఖ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పంపుతోంది. జిల్లాలో 4.82 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 45వేల వరకు వృద్ధుల కార్డులు ఉన్నాయి.