ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వార్తలు
శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి


