హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామలో ఆగని అక్రమ రేషన్ దందా

NTR: కంచికచర్ల సమీపంలో అక్రమ రేషన్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. స్ట్రింగ్ ఆపరేషన్ల ద్వారా వాహనాల్లో రేషన్‌ను తరలిస్తున్నారు. నియోజకవర్గంలో రైస్ మాఫియాకు తానే కీలకమని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఓమాఫియా డాన్ సవాల్ చేస్తున్నాడు. హరికృష్ణ సారథ్యంలో అచ్చన్న, సత్యం సహకారంతో ఇతర వాహనాల నుంచి లారీలకు అక్రమరేషన్ తరలింపు జరుగుతోంది.