W.G: తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్న గూడెం Dr.YSR ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కే. ధనుంజయరావు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. మెట్ట రైతులకు ఉద్యాన పంటల సాగులో అందించిన శాస్త్రీయ సహకారం, సాంకేతిక పరిజ్ఞానం, రైతుల జీవనోపాధి మెరుగుదలకు చేసిన కృషికి గాను తనకు ఈ అవార్డు లభించినట్లు ధనంజయరావు మంగళవారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్కోచ్ అవార్డుకు ఉద్యాన వర్సిటీ వీసీ ఎంపిక


