హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కేటింగ్‌లో కె-రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ

PLD: గుంటూరులో జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో కె-రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు రెండు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. కాకర్ల మోక్ష రామ్‌ చరణ్‌, ఎ. నిఖిలేష్‌ స్వర్ణాలు, ఎస్. కార్తికేయ రెడ్డి, టి. గౌరీ ప్రణయ్‌ రజతాలు గెలుచుకున్నారు. విజేతలను పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు అభినందించారు.