హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

VSP: మాధవధార అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు అర్బన్ సీడీపీవో నీలమ ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.