TG: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ఇవాళ కొనసాగనున్నాయి. సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో పాటు పలు నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. నిన్న సభలో జరిగిన పరిణామాలు, రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A కింద నిషేధిత ఆస్తుల జాబితా చేరిక తదితర అంశాలపై చర్చ జరగనుంది. బీఆర్ఎస్ MLC తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఇవాళ వెలువడే అవకాశం ఉంది.
వార్తలు
రెండో రోజుకు చేరిన అసెంబ్లీ సమావేశాలు


