TG: రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌కు మేనేజ్‌మెంట్లు పిలుపునిచ్చాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ పీజీ డిగ్రీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(TPDMA) డిమాండ్ చేసింది. ఎల్లుండి పట్టణాల్లో మానవహారాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించింది.
వార్తలు
నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్


