హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళ, రేపు స్పెషల్ టెట్

TG: ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే ప్రత్యేక TET ఇవాళ, రేపు జరగనుంది. మొత్తం 24,986 మంది అభ్యర్థులు (పేపర్-1కు 5,964, పేపర్-2కు 19,022) ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఏవైనా సందేహాలుంటే 7093708883, 7093708884, 7093958881, హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని SCERT పేర్కొంది. హాల్ టికెట్లను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.