హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

01) టెలిఫోన్‌ను ఎవరు కనుగొన్నారు?
జవాబు: అలెగ్జాండర్ గ్రాహంబెల్
02) భారతదేశ జాతీయ క్రీడ ఏది?
జవాబు: హాకీ
03) మోనాలిసా చిత్రాన్ని ఎవరు గీశారు?
జవాబు: లియోనార్డో డా విన్సీ
03) పెన్సిలిన్‌ను ఎవరు కనుగొన్నారు? 
జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్