డ్రగ్స్‌తో జరిగే అనర్థాలపై యువత, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు TN తంజావూర్‌కు చెందిన ఆరేళ్ల బాలిక హర్షిణి వినూత్న ప్రయత్నం చేసింది. ఆదివారం 48 నిమిషాల్లో 12KM స్కేటింగ్ చేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగిన చిన్నారిని పలువురు అభినందించారు. ఈ సరికొత్త ప్రయత్నానికి 'అల్టిమేట్ వరల్డ్ రికార్డ్స్' పతకం, ధ్రువీకరణపత్రం కూడా అందుకుంది.
వార్తలు
GREAT: 48 నిమిషాలు.. 12 కి.మీ. స్కేటింగ్


