హైదరాబాద్: 28°C
వార్తలు

విమానాలకు పోటీగా నడిచే సరికొత్త రైళ్లు

విమానాలతో పోటీగా నడిచే రైళ్లను చైనా, జపాన్ తీర్చిదిద్దనున్నాయి. తూర్పు ఆసియాలో గంటకు 370 మైళ్ల (600KM) వేగంతో ప్రయాణించే ఫ్లోటింగ్ రైళ్లు, వాణిజ్య విమాన ప్రయాణానికి పోటీగా హైస్పీడ్ రైలును నిలబెడుతున్నాయి. ఈ టెక్నాలజీలో చైనా, జపాన్ ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. ఒక వాణిజ్య విమానం గంటకు 550 మైళ్ల (885 KM) వేగంతో ప్రయాణిస్తుండగా, మ్యాగ్లెన్ రైలు గంటకు 370 మైళ్ల వేగంతో దూసుకెళ్తోంది.