కొత్తగా తీసుకున్న కారును దొంగల నుంచి కాపాడుకునేందుకు ఓ వ్యక్తి చేసిన పని SMలో వైరల్ అవుతోంది. బీహార్ గోపాల్‌గంజ్‌కు చెందిన మనోజ్ యాదవ్ ఇజ్రాయెల్‌లో పనిచేస్తుంటారు. ఇటీవల స్వస్థలానికి వచ్చిన ఆయన SUV కారును కొనుగోలు చేశారు. కారును ఎవరూ దొంగిలించకుండా ఉండేందుకు క్రేన్ సాయంతో భవనం రెండో అంతస్తుపై పార్కింగ్ చేయించి తిరిగి వెళ్లిపోయారు.
వార్తలు
దొంగల భయం.. రెండో అంతస్తులో పార్కింగ్!


