థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అవసరానికి మించి చురుగ్గా పనిచేస్తే హైపర్‌థైరాయిడిజం సమస్య వస్తుంది. ఈ పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రతను తట్టుకోవడం కష్టంగా మారి ఎక్కువగా చెమట పట్టే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు గుండె గట్టిగా కొట్టుకుంటుంది. శ్వాస వేగం పెరగడం, కండరాలు బిగుసుకుపోయే లక్షణాలతో పాటు చెమట పట్టవచ్చు.
వార్తలు
నిద్రలో చెమటలు పడుతున్నాయా?


