హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO VIRAL: చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా!

అడుగులలో లయ.. కనుబొమ్మలలో తన నటనతో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ​పాటకు ప్రాణం పోస్తూ ఈ చిన్నారి పలికిస్తున్న హావభావాలు చూస్తుంటే ముచ్చట వేస్తుంది. నాట్యమంటే కేవలం అడుగులు వేయడం కాదు, భావాన్ని గుండెల్లో నుంచి మోముపైకి తీసుకురావడం అని నిరూపిస్తోంది ఈ ముద్దుల గుమ్మ. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.