ప్రధాని మోదీ ‘దిమాగీ నక్సల్స్’ కామెంట్స్‌పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని ఇలాంటి లేబుల్స్‌తో అవమానిస్తున్నారని ట్వీట్ చేశారు. 'ఢిల్లీలో బిల్డింగ్ కూలడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తే 'బ్రెయిన్‌వాష్డ్ నక్సల్' అని PM అవమానిస్తారు' అని విమర్శించారు.
వార్తలు
ప్రధాని మోదీ కామెంట్స్.. రాహుల్ రియాక్ట్


