దుర్గా పూజ వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగలో అత్యంత పవిత్రమైన మహా అష్టమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యం నిషేధాన్ని విధిస్తున్నట్లు సీఎం సువేందు అధికారి వెల్లడించారు. ఆ రోజున భక్తులు దుర్గాదేవికి అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్పాంజలి సమర్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వార్తలు
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం


