హైదరాబాద్: 28°C
వార్తలు

టీటీడీకి సీఎం ధన్యవాదాలు

ఏపీలోని తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. తిరుమల పరిసరాల్లోని శుభ్రత చూసి ఎంతో ఆనందించినట్లు తెలిపారు. ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఉత్తర, దక్షిణ అనుసంధానానికి రామానుజాచార్యులు ఎంతో ప్రయత్నించారని వెల్లడించారు.