WGL: నల్లబెల్లి గ్రామ పంచాయతీలో 11 మంది పారిశుధ్య సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందడం లేదని ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సెక్రటరీ పులి చక్రపాణి సంతకాలు చేయించుకుని జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని కోరారు.
వార్తలు
మూడు నెలలుగా జీతాలు పెండింగ్


