ఢిల్లీలో కూలిన హాస్టల్ భవన ప్రమాద ఘటన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ భవన యజమానితో పాటు మరో ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భవనం ఊర్మిళా గుప్తా పేరిట రిజిస్టర్ అయి ఉందని తెలిపారు. హరిరామ్ గుప్తా, హార్డ్‌వేర్-పెయింట్ వ్యాపారం నిర్వహించే కుమారుడు మహేష్ గుప్తా సంయుక్తంగా దీని నిర్వహణను చూసుకుంటున్నట్లు చెప్పారు.
వార్తలు
భవన యజమానులు సహా ముగ్గురు అరెస్ట్


