మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఇంటర్న్ వైద్యులు చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాంధీ మెడికల్ కాలేజీ ఇంటర్న్ వైద్యులు స్టైపెండ్‌ను రూ.14,337 నుంచి రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చ్ నిర్వహించారు. వారిని పోలీసులు అడ్డుకుని వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ సందర్భంగా రాతపూర్వక హామీ వచ్చే వరకు తం ఆందోళన కొనసాగిస్తామని వైద్యులు తేల్చి చెప్పారు.
వార్తలు
భోపాల్‌లో ఇంటర్న్ వైద్యులపై వాటర్ క్యానన్లు


