ముంబై మలాడ్ వెస్ట్‌లోని ఓ లిఫ్ట్‌లో పెంపుడు కుక్కు హల్ చల్ చేసింది. మూతి కవర్ ఉన్న కుక్క లిఫ్ట్‌కి వచ్చిన తర్వాత ముగ్గురు బాలికలపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. యజమాని వెనక్కి లాగడంతో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. లిఫ్ట్‌లలో పెంపుడు జంతువులకు తీసుకుని వెళ్లే ముందు శిక్షణ ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.
వార్తలు
ముంబై లిఫ్ట్‌లో కుక్క హల్‌చల్


