కృష్ణాష్టమి సందర్భంగా ఉడుపిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు సినీ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ డాన్స్ చేశాడంతో ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ డ్యాన్స్ చేసింది విజయ్ కాదని అతనిలా ఉండే డూప్ అని నిర్వాహకులు తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అచ్చం విజయ్‌లా భలే చేశాడే' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వార్తలు
ఉడుపి వేడుకల్లో విజయ్ డ్యాన్స్


