ప్రకాశం: మద్దిపాడు (మం) నేలటూరి వారి పాలెం గ్రామానికి చెందిన మహిళలు ఆర్టీసీ బస్సును సోమవారం సాయంత్రం ఎస్సీ కాలనీ వద్ద ఆపాలని కోరారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు బస్సును అడ్డుకొని ఆపారు. ప్రతిరోజు ఆపకుండా వెళ్లడాన్ని నిరసిస్తూ.. వారు మద్దిపాడు ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
వార్తలు
VIDEO: ఆర్టీసీ బస్సు ఆపలేదంటూ రచ్చ


