హైదరాబాద్: 28°C
వార్తలు

తొలిసారి బుక్‌మైషోలో మోదీ ఈవెంట్

దేశంలో తొలిసారిగా బుక్ మై షోలో ప్రధాని మోదీ ఈవెంట్ జరగబోతుంది. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ బుక్ మై షో ద్వారా మోదీ కార్యక్రమానికి ప్రజల రిజస్ట్రేషన్లను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. దీనిలో పాల్గొనడానికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించగా.. 30 నిమిషాల్లోనే సీట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో నిర్వాహకులు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు.