హైదరాబాద్: 28°C
వార్తలు

మల్టీప్లెక్స్‌పై డీవైఎఫ్‌ఐ ఫిర్యాదు

PLD: నరసరావుపేట (మం)లో సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా మైనర్లను సినిమా థియేటర్‌లోకి అనుమతిస్తున్నారని కాసు సెంట్రల్ మాల్‌లోని గీతా మల్టీప్లెక్స్ యాజమాన్యం ఆరోపించింది. ఈ మేరకు డీవైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఈ. ఆంజనేయరాజు సోమవారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఐ ప్రభాకర్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు.