త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో సైనిక సామగ్రి కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాడార్లు, అధునాతన హెలికాప్టర్లు, మందుపాతరలు అమర్చే వాహనాలను కొనుగోలు చేయనున్నారు. వీటిల్లో 98 శాతం దేశీయంగానే చేయనున్నారు
వార్తలు
రూ.1.10 లక్షల కోట్లతో సైనిక కొనుగోళ్లకు ఆమోదం


