హైదరాబాద్: 28°C
వార్తలు

'విజయానికేతన్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి'

NDL: విజయానికేతన్ పాఠశాలలో విద్యార్థుల వరుస మృతులపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని ఇవాళ PDSU, NSUI, PSU డిమాండ్ చేశారు. పాఠశాల, హాస్టల్ భద్రతపై పరిశీలన చేసి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పాణ్యం MEO కోటయ్యకు విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.