హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్ 12న ‘హెల్త్ ఫార్వర్డ్ 2047’

HYD: భవిష్యత్ వైద్య వ్యవస్థలపై చర్చించేందుకు CPR ఆధ్వర్యంలో ‘ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047’ సదస్సు సెప్టెంబర్ 12న నగరంలో జరగనుంది. 2047 నాటికి 140 కోట్లకుపైగా ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య సేవలు, సమాన వైద్యం, మహమ్మారులను ఎదుర్కొనే సామర్థ్యం, ఆధునిక వైద్య వ్యవస్థలపై నిపుణులు చర్చించనున్నారు.