హైదరాబాద్: 28°C
వార్తలు

'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హాస్టళ్లను ఎస్సై ఏ.సన్యాసినాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రికెట్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు అవుతాయని పేర్కొన్నారు.