హైదరాబాద్: 28°C
వార్తలు

'22(ఎ) కేసులు త్వరగా పరిష్కరించాలి'

GNTR: 22(ఎ) కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయికాంత్‌ వర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పీజీఆర్‌ఎస్‌, 22(ఎ) కేసులు తదితర అంశాలపై సమీక్షించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సంతృప్తికర పరిష్కారం చూపాలని సూచించారు.