కర్ణాటక కోలార్ జిల్లా పరిధిలోని చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంగా బెంగళూరుకు చెందిన వాసులుగా గుర్తించారు. వీరంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


