ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేదపడింతులు సీఎంకు మంతోచ్ఛరణలతో ఆశీర్వాదాలు అందించారు. తర్వాత స్వామి వారిని తీర్థ ప్రసాదాలను టీటీడీ అదనపు ఈవో సీఎంకు అందించారు. సందర్శన సమయంలో యోగి వెంట ఏపీ మంత్రులు సత్యకుమార్, నారాయణ ఉన్నారు.
వార్తలు
శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం


