హైదరాబాద్: 28°C
వార్తలు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 9 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఈ దాడుల్లో 9 మంది మృతి చెందారు. మరో 13 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని లెబనాన్ ఆరోపించింది. వెంటనే ఈ దాడులు ఆపాలని కోరింది.