హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల గొంతు వినాలి: రాహుల్

వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లడంతోనే మహారాష్ట్రలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. వారి గొంతును ప్రభుత్వం విని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఛాత్రోం కీ గూంజ్ మరింత ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా బీజేపీ పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.