హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎంకేపై విజయ్ తీవ్ర విమర్శలు 

డీఎంకేపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నిధుల పేరిట ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకున్నారని అన్నారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు కట్టినట్టుగా.. కాంట్రాక్టర్లు వాయిదా పద్ధతిలో ఆ లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందని డీఎంకేపై మండిపడ్డారు.