హైదరాబాద్: 28°C
వార్తలు

తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: పొన్నం

TG: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు. తాతా మధుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.