అమృత్‌సర్‌లో శ్రీగురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ లాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో భద్రతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాక్ సరిహద్దునున్న ఎయిర్‌పోర్టుల్లో ఇది ఒకటి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయానికి రావలసిన ఏడు విమానాల్లో రెండింటిని చండీగఢ్‌కు, ఐదింటిని ఢిల్లీకి దారి మళ్లించారు.
వార్తలు
అమృత్‌సర్ ఎయిర్‌పోర్టు వద్ద డ్రోన్ కలకలం!


